Logo
Download our app
కేంద్ర మంత్రిని చంపేస్తామంటూ బెదిరింపు
NEWS   Jul 12,2025 09:31 am
లోక్ జనశక్తి అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వ‌చ్చాయి. త‌న‌ను చంపుతామంటూ టైగ‌ర్ మెరాజ్ ఇడిసి పేరుతో ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించారు పార్టీ ప్ర‌తినిఇ రాజేశ్ భ‌ట్. ఈ పోస్ట్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పాట్నాలోని సైబ‌ర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామ‌ని తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source