Logo
Download our app
నోట్ల క‌ట్ట‌ల బ్యాగ్‌తో మంత్రి సంజ‌య్
NEWS   Jul 12,2025 09:27 am
మ‌హారాష్ట్ర మంత్రి సంజ‌య్ శిర్స‌త్ సంచ‌ల‌నంగా మారారు. ఇంటి బెడ్ రూమ్ లో నోట్ల క‌ట్ట‌ల బ్యాగ్‌తో క‌నిపించాడు. సిగ‌రెట్ తాగుతూ బెడ్ పై కూర్చున్న వీడియోను పోస్ట్ చేశారు శివ‌సేన ఉద్ద‌వ్ పార్టీ నేత సంజ‌య్ రౌత్. ఈ వీడియో సోష‌ల్ మీడియాను షేక్ చేసింది. నెట్టింట్లో వైర‌ల్ గా మారింది. దీనిపై స్పందించారు మంత్రి. ఇదంతా కావాల‌ని త‌న‌ను బ‌ద్నాం చేసేందుకు చేశారంటూ ఆరోపించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source