Logo
Download our app
ఢిల్లీలో కూలిన నాలుగు అంత‌స్తుల‌ భ‌వ‌నం
NEWS   Jul 12,2025 05:02 am
ఢిల్లీలోని వెల్క‌మ్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని జ‌న‌తా మ‌జ్దూర్ కాల‌నీ ప్రాంతంలో శ‌నివారం తెల్ల‌వారుజామున నాలుగు అంత‌స్తుల భ‌వ‌నం కూలి పోయింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురిని రెస్క్యూ టీం కాపాడారు. మ‌రికొంద‌రు శిథిలాల కింద ఉన్నారు. వారిని వెలికి తీసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు . ఈ ఘ‌ట‌న ప‌ట్ల సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాల‌ని ఆదేశించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source