Logo
Download our app
BCలకు 42% రిజర్వేషన్లు హర్షనీయం..
NEWS   Jul 12,2025 08:48 pm
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు హర్షనీయమని, కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్. టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు ఆదేశాల మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ మిఠాయిలు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source