Logo
Download our app
కేరళ సీఎం నివాసానికి బాంబు బెదిరింపు
NEWS   Jul 14,2025 03:53 am
కేర‌ళ సీఎం పిన‌ర‌య్ విజ‌య‌న్ అధికారిక నివాసంలో బాంబు పేలుళ్లు జరగ బోతున్నాయంటూ ఈ-మెయిల్ క‌ల‌క‌లం సృష్టించింది. తంపనూరు పోలీస్ స్టేషన్ కు ఈ మెయిల్ వ‌చ్చింది. దీంతో సీఎం నివాసంలో పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ తో విస్తృత తనిఖీలు నిర్వ‌హించారు. బాంబులు లేక పోవడంతో అది ఫేక్ ఈ-మెయిల్ గా నిర్థారించారు. ఎవ‌రు పంపించార‌నే దానిపై ఆరా తీస్తున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source