Logo
Download our app
విద్యుత్ స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రిస్తాం- మంత్రి
NEWS   Jul 15,2025 06:43 am
కనిగిరిలో సబ్ స్టేషన్‌కు భూమి పూజ చేశారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి. గత వైసీపీ ప్రభుత్వం ప్రజా పాలనను విస్మరించి వ్యవస్థలను విచ్ఛిన్నం చేసిందని ఆయ‌న‌ విమర్శించారు. 9 సార్లు విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై భారం మోపిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చార్జీలు పెంచకుండా విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source