Logo
Download our app
హైద‌రాబాద్ లో రియ‌ల్ట‌ర్ చందూ నాయ‌క్ కాల్చివేత
NEWS   Jul 15,2025 10:34 am
హైదరాబాద్ నగరంలో పట్టపగలు కాల్పుల కలకలం భ‌యాందోళ‌న‌కు గురి చేసింది. మలక్‌పేట్ - శాలివాహన నగర్‌లోని పార్కు వద్ద రియ‌ల్ట‌ర్ చందు నాయక్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు గుర్తు తెలియ‌ని దుండ‌గులు. ఈ ఘ‌ట‌న‌లో నాయ‌క్ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. త‌న స్వ‌స్థ‌లం నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా అచ్చంపేట అని పోలీసులు తెలిపారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు. భూ త‌గాదాలే ఈ హ‌త్య‌కు కార‌ణ‌మై ఉండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source