Logo
Download our app
భ‌ట్టికి బీజేపీ చీఫ్ లీగ‌ల్ నోటీసులు
NEWS   Jul 15,2025 08:34 pm
డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌కు లీగ‌ల్ నోటీసులు పంపించారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్ రావు. వేముల రోహిత్ హ‌త్య‌కు తాను కార‌ణ‌మ‌ని భ‌ట్టి చేసిన వ్యాఖ్య‌లను ఖండించారు. పూర్తిగా నిరాధార‌మ‌ని పేర్కొన్నారు. 3 రోజుల్లోగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని, లేక పోతే రూ. 25 ల‌క్ష‌ల ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై ఇంకా స్పందించ లేదు భ‌ట్టి విక్ర‌మార్క‌.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source