Logo
Download our app
రేవంత్..సామేల్ ఇద్ద‌రూ దొంగ‌లు
NEWS   Jul 15,2025 08:39 pm
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గ్యాద‌రి కిషోర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఓటుకు నోటు దొంగ సీఎం రేవంత్ రెడ్డి అని, వైన్ షాపుల దొంగ ఎమ్మెల్యే మందుల సామేల్ అని ఆరోపించారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి గురించి మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఇప్ప‌టికే ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంద‌ని ఆ విష‌యం తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source