Logo
Download our app
ఏసీబీకి చిక్కిన ఈఎన్సీ క‌న‌క‌ర‌త్నం
NEWS   Jul 16,2025 05:03 pm
పంచాయతీరాజ్ శాఖలో ఏసీబీ సోదాలు చేప‌ట్టింది. బుధ‌వారం రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కనక రత్నం. కొన్ని రోజుల క్రితమే పదవి విరమణ చేయ‌గా, ప్ర‌భుత్వం త‌న ప‌ద‌వీ కాలాన్ని ఒక ఏడాది పాటు పొడిగిస్తూ పోస్టింగ్ ఇచ్చింది. అంత‌లోనే మ‌నోడు చేతివాటం ప్ర‌ద‌ర్శించాడు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source