Logo
Download our app
ఎమ్మెల్సీ కవిత కు కేటీఆర్ బిగ్ షాక్
NEWS   Jul 17,2025 07:37 am
ఎమ్మెల్సీ క‌విత‌కు బిగ్ షాక్ త‌గిలింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TGBKS) ఇంచార్జ్ గా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నియమించినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ భ‌వ‌న్ లో సంఘం నేత‌ల‌తో జ‌రిగిన స‌మావేశంలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. BRS అనుబంధంగా ఏర్పడిన TGBKS కు ఎమ్మెల్సీ కవిత ఇప్పటి వరకు గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇటీవల పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన‌ నేపథ్యంలో ఈ నియామకం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source