Logo
Download our app
ఆల‌యాల అభివృద్ధిపై స‌ర్కార్ ఫోక‌స్
NEWS   Jul 17,2025 03:13 pm
రాష్ట్రంలో ఆల‌యాల అభివృద్ది కోసం ప్ర‌భుత్వం దృష్టి సారించింద‌ని చెప్పారు మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి. సుపరిపాలనకు తొలి అడుగు లో భాగంగా కనిగిరి నియోజకవర్గం లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. 22 మంది అర్హులైన ల‌బ్దిదారుల‌కు సీఎంఆర్ఎఫ్ చెక్కుల‌ను పంపిణీ చేశారు. దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ ప‌రంగా అనేక మార్పులు తీసుకు వ‌చ్చామ‌ని చెప్పారు. ప్ర‌ధానంగా తిరుమ‌ల‌లో భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామ‌న్నారు. ధూప దీప నైవేద్యాల‌కు నిధులు ఇస్తున్నామ‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source