Logo
Download our app
ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు
NEWS   Jul 18,2025 02:46 am
ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు తప్పవని నిర్మల్ మున్సిపాల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్చ‌రించారు. మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్ ఆదేశాల మేరకు పట్టణంలోని దుకాణాలు, హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను విక్రయిస్తున్న యాజమాన్లకు రూ. 4600 జరిమానా విధించారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిస్థాయిలో నిషేధించాలని లేకపోతే దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source