Logo
Download our app
అమ‌రావతిలో క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ల ఏర్పాటు
NEWS   Jul 18,2025 08:38 am
ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు మంత్రి నారాయ‌ణ‌. ఈ సంద‌ర్బంగా ఆసియా ఖండంలోనే పేరు పొందిన య‌శోభూమి క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ ను సంద‌ర్శించారు మున్సిప‌ల్ శాఖ కార్య‌ద‌ర్శి సురేష్ కుమార్ తో క‌లిసి. భారీ మీటింగ్ హాల్స్ తో కేంద్రం నిర్మించింది. అత్యాధునిక టెక్నాలజీ, సీటింగ్ ، అబ్బుర పరిచే డిజైన్ ల గురించి మంత్రి కి వివరించారు కన్వెన్షన్ సెంటర్ ప్రతినిధులు. దీనిని మించి ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో నాలుగు చోట్ల కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామ‌న్నారు నారాయ‌ణ‌.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source