Logo
Download our app
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత
NEWS   Jul 18,2025 09:32 am
కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని కందుకూరు రోడ్లో జీప్ సెంటర్లో పారిశుధ్యం అధ్వానంగా ఉందని స్థానికులు మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కమిషనర్ పిల్లి కృష్ణమోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం ఆ ప్రాంతాన్ని సందర్శించి ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి పారిశుద్ధ్య పనులను చేపట్టారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source