Logo
Download our app
టీడీపీ సభ్యత్వానికి అశోక్‌ గజపతిరాజు రాజీనామా
NEWS   Jul 18,2025 04:25 pm
గోవా గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మితులైన మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు టీడీపీ పొలిటి బ్యూరో ప‌ద‌వికి రాజీనామా చేశారు. త్వ‌ర‌లో బాధ్య‌త‌లు తీసుకోనున్నారు. పార్టీ సభ్య‌త్వానికి రాజీనామా చేశారు. ఈ విష‌యాన్ని ఆయ‌న లేఖ‌ను పార్టీ చీఫ్ ప‌ల్లా శ్రీ‌నివాస‌రావుకు పంపించారు. పార్టీ ఆవిర్భావం నుంచి సైనికుడిలా ప‌ని చేశాన‌ని, ప్ర‌జ‌ల‌కు సేవ చేసే అదృష్టం క‌ల్పించార‌ని పేర్కొన్నారు. టీడీపీకి ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మింప‌బ‌డిన వారు ఏ ప‌ద‌విలో ఉండ‌కూడ‌దు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source