Logo
Download our app
నిర్మల్ పట్టణంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం
NEWS   Jul 19,2025 10:02 am
నిర్మల్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీ 33 వ వార్డులో శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా వర్షాకాలంలో ప్రజలు దోమల వల్ల, మురికి కాలువలు, నిలువ ఉన్న నీటి వలన ఇబ్బంది పడకుండా హెల్త్ ఆఫీసర్ రమణ, ఆశ కార్యకర్త సునీత, అంగన్వాడి టీచర్ రాజ్యలక్ష్మి డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు సీజన్ వ్యాధి వలన ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. వీరితోపాటు భాగ్యనగర్ కాలనీవాసులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source