Logo
Download our app
వ్యాయామ పరికరాలు ఇలా.. వ్యాయామం చేసేదెలా?
NEWS   Jul 19,2025 11:35 pm
కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని పులి వెంకటరెడ్డి పార్క్ లో గల వ్యాయామ పరికరాలు మరమ్మత్తులకు గురయ్యాయి. దీంతో వ్యాయామం చేసేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నిత్యం వ్యాయామం చేయండి ఆరోగ్యంగా జీవించండి అని చెప్పే అధికారులు, పాలకులు ఆ దిశగా సౌకర్యాలు కల్పించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి పార్కులో పరికరాల మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source