తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన
NEWS Jul 19,2025 07:31 am
సీఎం చంద్రబాబు శనివారం తిరుపతిలో పర్యటిస్తారు. తూకివాకంలోని ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ యూనిట్ పరిశీలిస్తారు. మధ్యాహ్నం కపిలతీర్థం ఆలయానికి చేరుకుంటారు. అక్కడ పూజలు చేస్తారు. అనంతరం ప్రజావేదికలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు అలిపిరి కంచి పీఠం సందర్శిస్తారు.