Logo
Download our app
హైదరాబాద్ అతలాకుతలం
NEWS   Jul 19,2025 09:14 am
హైద‌రాబాద్ నగరాన్ని ముంచెత్తింది వర్షం. చెరువులను తలపించాయి రహదారులు, ఫ్లైఓవర్లు. ఎక్కడికక్కడే స్తంభించి పోయింది ట్రాఫిక్. గంటలకొద్దీ నరకయాతన అనుభవించారు వాహనదారులు. కంటోన్మెంట్, బోయిన్పల్లిలో రికార్డు స్థాయిలో వర్షపాతం న‌మోదైంది. పలు చోట్ల చెట్లు నేల‌కొరిగాయి. గోడ‌లు కుప్ప కూలాయి. హైడ్రా, GHMC, SDRF బృందాలు రంగంలోకి దిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source