Logo
Download our app
రోడ్డుపై బైఠాయించిన పారిశుద్ధ్య కార్మికులు
NEWS   Jul 19,2025 05:27 pm
కనిగిరి మున్సిపాలిటీలో సమ్మెలో ఉన్న పారిశుద్ధ కార్మికులు శనివారం చెత్త తరలిస్తున్న ట్రాక్టర్ ను ఒంగోలు బస్టాండ్ సెంటర్లో అడ్డుకొని రోడ్డుపై బైఠాయించారు. సమ్మెలో ఉండగా చెత్తను ఎలా తరలిస్తారని , అధికారులు నిర్లక్ష్యం వీడాలంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. చెత్త ట్రాక్టర్ లోని చెత్తను రోడ్డుపై పడవేసి నిరసన తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source