Logo
Download our app
ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
NEWS   Jul 20,2025 08:08 am
2025- 26 ఏడాదికి గాను అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి SC విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు JGTL జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి తెలిపారు. USA, UK, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, జపాన్, సౌత్కొరియా, న్యూజిలాండ్ యూనివర్సిటీల్లో PG చదవాలనుకుంటున్న వారు ఆగస్ట్ 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన వారికి రూ.20 లక్షలు, వీసా, టికెట్ ఫెయిర్ మంజూరు చేస్తామన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source