Logo
Download our app
KNR పోలీస్ కమిషనరేట్ పరిధిలో వాహనాల వేలం
NEWS   Jul 20,2025 08:08 am
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యజమానులు లేని 140 వాహనాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు. వాహనాలన్నీ ప్రస్తుతం CTCలో భద్రపరిచామని, పూర్తి వివరాలకు వేలం బృందం సభ్యులు పి.రమేష్, ఇన్స్పెక్టర్ను (8712670758) సంప్రదించాలని అధికారులు అన్నారు. ఈ వాహనాలపై అభ్యంతరాలు ఉంటే 6 నెలలలో దరఖాస్తు చేసుకోవాలని, వాహనాల విక్రయం జరుగుతుందని చెప్పారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source