Logo
Download our app
ఉట్నూరులో 8 కూడళ్ల రహదారి!
NEWS   Jul 20,2025 02:41 pm
ఉట్నూరు: సాధారణంగా మనం 3-4 రహదారుల కూడళ్ళు చూస్తుంటాం. కానీ జిల్లాలోని ఉట్నూరు మండల కేంద్రంలో ఏకంగా 8 కూడళ్ల రహదారి ఉంది. ఇక్కడ విద్యా, వైద్యం, వాణిజ్యం, మందిరం, మసీదు, చర్చి, పోలీసు, అటవీశాఖ తదితర కార్యాలయాలు ఈ రోడ్లను చుట్టేస్తుంటాయి. ఉమ్మడి రాష్ట్రంలోని అరుదైన సర్కిళ్లలో ఇదొకటని చరిత్రకారులు గుర్తించినట్లు స్థానికులు చెబుతుంటారు. SHARE

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source