Logo
Download our app
రాహుల్‌ సిప్లిగంజ్‌కు రూ.కోటి నజరానా
NEWS   Jul 20,2025 12:33 pm
గోల్డెన్ గ్లోబ్ అవార్డు విన్న‌ర్ తెలంగాణ గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌కు తెలంగాణ ప్ర‌భుత్వం కోటి రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. హైద‌రాబాద్ బోనాల పండుగ సంద‌ర్భంగా ఈ ప్ర‌క‌ట‌నను విడుద‌ల‌ చేసింది. స్వ‌యంకృషితో ఎదిగిన రాహుల్ యువ‌త‌కు మార్గ‌ద‌ర్శ‌కుడు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ పాడిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source