Logo
Download our app
ముంబై హైకోర్టు సంచ‌ల‌న తీర్పు
NEWS   Jul 21,2025 11:17 am
ముంబై ట్రైన్ బ్లాస్ట్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. మొత్తం 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింద. విచారణ సమయంలోనే ఒకరు మృతి చెంద‌గా.. జైలు నుంచి విడుదల కానున్నార మిగతా 12 మంది నిందితులు . నేర నిరూపణలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంది కోర్టు... 2006లో సంచలనం సృష్టించించాయి ముంబై ట్రైన్ల వరుస పేలుళ్లు . ఈ పేలుళ్ల‌లో 189 మంది మృతి చెందారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source