Logo
Download our app
ఇసుక రవాణ లారీలపై కేసు నమోదు
NEWS   Jul 21,2025 04:18 pm
ఇబ్రహీంపట్నంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 10లారీలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అనిల్ ఈరోజు తెలిపారు. రాజేశ్వర్రావుపేట, సత్తక్కపల్లి శివారులో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 లారీలను, బండలింగాపూర్ శివారులో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 6 లారీలను పట్టుకున్నామన్నారు. ఆర్ఎ కాంతయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీ యజమానులు, డ్రైవర్లపై కేసు నమోదు చేశామన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source