Logo
Download our app
నా పార్టీ వాళ్లే హ‌త్యాయ‌త్నం చేశారు - ఎమ్మెల్యే
NEWS   Jul 21,2025 07:20 pm
కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా పార్టీ వాళ్ళే నామీద హత్యాయత్నం చేశారని ఆరోపించారు. వారికి ఓ మంత్రి అండదండలు ఉన్నాయని చెప్తున్నారని త‌న‌కు తెలిసింద‌న్నారు. త‌న‌ను చంపుతామని బెదిరింపులు వస్తున్నాయన్నారు, నాకు ప్రాణహాని ఉందని మూడు రోజుల కింద డీసీపీకి కంప్లైంట్ ఇచ్చాన‌ని చెప్పారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source