Logo
Download our app
18 జిల్లాలకు ఆరెంజ్ అల‌ర్ట్
NEWS   Jul 22,2025 08:32 am
ఒడిశా పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కార‌ణంగా కర్నాటక నుంచి దక్షిణ ఆంధ్ర వరకు ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ కేంద్రం వెల్ల‌డించింది. ఉప‌రిత‌ల ద్రోణి ప్ర‌భావంతో తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు ప‌డ‌తాయ‌ని తెలిపింది. HYD, రంగారెడ్డి సహా 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ చేసింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source