Logo
Download our app
ఏపీలో పేద‌ల‌కు ఇంటి స్థ‌లాలు
NEWS   Jul 22,2025 09:25 am
ఏపీ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. పేద‌ల‌కు సంబంధించి ఇంటి స్థ‌లాలు ఇచ్చేందుకు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. ఇంటి స్థ‌లాల‌ను ముఖ్యంగా రాష్ట్రంలో అర్హులైన పేదలకు కేటాయిస్తారని తెలిపింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఉత్త‌ర్వులు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గరిష్టంగా 3 సెంట్ల భూమి ,పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా 2 సెంట్ల భూమి కేటాయిస్తామ‌ని తెలిపింది. లబ్ధిదారుడు తెల్ల రేషన్ కార్డు కలిగి, ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారై ఉండాలని స్ప‌ష్టం చేసింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source