Logo
Download our app
ఢిల్లీ, హర్యానాలలో భూకంపం
NEWS   Jul 22,2025 11:30 am
దేశ రాజధాని ఢిల్లీ, హర్యానాలోని ఫరీదాబాద్‌లో మంగ‌ళ‌వారం భూమి కంపించింది. హర్యానాలో రిక్టర్ స్కేల్‌పై 3.2గా తీవ్ర‌త న‌మోదైంది. భూ అంతర్భాగంలో 5 కి.మీ లోతులో ప్రకంపనలు సంభవించాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. అండమాన్‌ సముద్రంలో సైతం సోమవారం రాత్రి 11.30 గంటలకు 4.4 తీవ్రతతో కంపించింది భూమి.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source