Logo
Download our app
ఇంద్ర‌కీలాద్రిలో ద‌స‌రా ఉత్స‌వాలు
NEWS   Jul 23,2025 08:58 am
ప్ర‌ముఖ పుణ్య క్షేత్రం, భ‌క్తుల కొంగుబంగారంగా కొలిచే విజ‌య‌వాడ‌లో కొలువు తీరిన ఇంద్ర‌కీలాద్రి ఆల‌యంలో ద‌స‌రా ఉత్స‌వాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆల‌య కార్య నిర్వ‌హ‌ణ అధికారి వెల్ల‌డించారు. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు ఉత్స‌వాలు జ‌రుగుతాయని, ఇప్ప‌టి నుంచే ఏర్పాట్లు చేస్తున్నామ‌ని తెలిపారు. ఈ సారి జ‌ర‌గ‌బోయే ఉత్స‌వాల‌కు సీఎం చంద్ర‌బాబు , డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source