Logo
Download our app
ప‌వ‌న్ సినిమాను స‌క్సెస్ చేయాలి - ఎమ్మెల్సీ
NEWS   Jul 23,2025 10:41 am
హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ చేయడానికి జనసేన కార్యకర్తలు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ జ‌య మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ‌. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ లాభాల కోసం సినిమాలు చేయ లేద‌న్నారు. హరిహర వీరమల్లు అనేది ఒక చారిత్రాత్మక సినిమా, ఈ సినిమాలోని సందేశాన్ని జనసేన కార్యకర్తలు ప్రజలకు చేర వేయాల‌న్నారు. ప్రీమియర్ షోతో పాటు, 24వ తేదీన టిక్కెట్లు దొరకని వారికి మనం సౌకర్యాలను కల్పించాలన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source