Logo
Download our app
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు.. 100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
NEWS   Jul 23,2025 01:29 pm
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అటవీ శాఖలో ఖాళీగా ఉన్న వంద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (ఎఫ్ఎస్ఓ) ఉద్యోగాలను భర్తీ చేయడానికి కూటమి ప్రభుత్వం తాజాగా నియామక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి ఆగస్టు 17వ తేదీ వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించి, సెప్టెంబర్ లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source