Logo
Download our app
ట్రాఫిక్ నియంత్రణకు వాహనాలు అందజేత
NEWS   Jul 24,2025 09:49 am
కనిగిరి, పామూరు, కొండపి పట్టణాల్లో ట్రాఫిక్ నియంత్రణకు వీలుగా సౌకర్యవంతమైన 3 టూ వీలర్స్ ను ప్రభుత్వం కనిగిరి డివిజన్ కు మంజూరు చేసింది. ఆ మేరకు ఆవాహనాలను కనిగిరి డిఎస్పి సంబంధిత స్టేషన్ల ఎస్ఐలకు అందజేశారు. పట్టణాల్లో ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు చేపట్టాలని సూచించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source