Logo
Download our app
హరిహర వీరమల్లు సినిమా సంబరాలు
NEWS   Jul 23,2025 11:01 pm
సింగరాయకొండ శాంతి థియేటర్లో,హరిహర వీరమల్లు సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా,శాంతి థియేటర్ వద్ద జనసైనికులు సంబరాలు చేసుకుంటున్నారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిలో తొలి సినిమా పెద్ద విజయం సాధిస్తుందన్నారు. కొండేపి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ కనపర్తి మనోజ్ కుమార్. థియేటర్ వద్ద ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంన్నామన్నారు జనసైనికులు. సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐయినా బత్తినరాజేష్, శశి భూషణ్, మాల్యాద్రితో పాటు పవన్ అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్ వద్దకి చేరుకోని, హంగామా చేస్తున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source