Logo
Download our app
ఆర్టీసీ బ‌స్సుకు నిప్పు పెట్టిన గంజాయి గ్యాంగ్
NEWS   Jul 23,2025 09:22 pm
తెలంగాణ లో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజు రోజుకు మితి మీరి పోతున్నాయి. హైదరాబాద్ లో కారు బోనెట్ పై ఎక్కి బెదిరింపులకు ఓ యువ‌కుడు పాల్ప‌డితే ఏకంగా మిర్యాల గూడ లో ఏకంగా ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టారు గంజాయి గ్యాంగ్. ఈ ఘ‌ట‌న మిర్యాలగూడ మండలం తడకమళ్లలో చోటు చేసుకుంది. నైట్ హాల్ట్ కోసం పార్క్ చేసిన TS05Z0047 బస్సుకు నిప్పు పెట్టారు. పూర్తిగా ద‌గ్ధ‌మైంది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source