Logo
Download our app
నిత్యం 7వేల అడుగులతో అద్భుతాలివే..
NEWS   Jul 24,2025 12:09 pm
రోజుకు 2 వేల అడుగులతో పోలిస్తే 7 వేల అడుగులు వేసే వారికి మరణ ముప్పు 47 శాతం తగ్గుతుంది. రోజుకు 7వేల అడుగులు వేసే వారిలో డిప్రెషన్ ముప్పు 22 %, డిమెన్షియా ముప్పు 38%, క్యాన్సర్ వచ్చే అవకాశం 6%, క్యాన్సర్ మరణాల ముప్పు 37% తగ్గుతుంది. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం 25 %, టైప్ 2 డయాబెటిస్ ముప్పు 14 % మేర తగ్గుతుంది. 2014 నుంచి 2025 మధ్య నిర్వహించిన సర్వేల్లో 1.6 లక్షల మంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source