Logo
Download our app
TDF పాతికేళ్ల వేడుకలకు రండి - డిఫ్యూటీ సీఎంకి TDF ఆహ్వానం
NEWS   Jul 24,2025 04:07 pm
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆగస్టు 8, 9, 10 తేదీల్లో జరగనున్న తెలంగాణ డెవల‌ప్‌మెంట్ ఫోరం (TDF-USA) సిల్వర్ జూబ్లీ వేడుకలకు డిఫ్యూటీ సీఎం బ‌ట్టి విక్ర‌మార్క‌ను TDF ప్రతినిధులు ఆహ్వానించారు. TDF ఇండియా అధ్యక్షుడు మట్ట రాజేశ్వర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ వినీల్‌తో కూడిన ప్రతినిధి బృందం డిఫ్యూటీ సీఎంని కలిసి ఆహ్వానించారు. పాతికేళ్ల‌ TDF ఉద్య‌మాల‌ను, అభివృద్ధి సేవ‌ల‌ను డిఫ్యూటీ సీఎం ఈ సంద‌ర్భంగా కొనియాడారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source