నేటి ముఖ్యంశాలు
NEWS Jul 25,2025 08:27 am
▪️బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
▪️నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
▪️నేడు హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు.. రేపట్నుంచి సింగపూర్ టూర్
▪️కామారెడ్డి జిల్లాలో దళిత ఆత్మగౌరవ గర్జన సభకు హాజరుకానున్న కేటీఆర్
▪️HYD: నేటి నుంచి ఎంసెట్ రెండో విడత కౌన్సిలింగ్
▪️HYD: నేటి నుంచి డిగ్రీ ప్రవేశాల రిజిస్ట్రేషన్
▪️నేడు విజయవాడ, విశాఖ మెట్రోరైల్‌కు టెండర్లు
▪️అమరావతిః డ్వాక్రా మహిళలకు 80 శాతం సబ్సిడీతో డ్రోన్లను అందించనున్న ప్రభుత్వం
▪️అనంతపురంః రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కల్యాణదుర్గం సబ్‌రిజిస్ట్రార్
▪️కృష్ణమ్మ పరవళ్లు.. నిండుకుండలా జలాశయాలు
▪️పశ్చిమ బెంగాల్‌లో పిడుగుపాట్లకు 13మంది మృతి
▪️ఛత్తీస్‌గఢ్ః 51 మంది మావోయిస్టుల లొంగుబాటు
▪️ప్రధాని మోదీకి బ్రిటన్ రాజు చార్లెస్ ఘనస్వాగతం
▪️భారత్-యూకే మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
▪️ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్ ఫైనల్‌లో తలపడనున్న భారత ప్లేయర్లు కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్
▪️ప్రో రెజ్లింగ్ లెజెండ్ హల్క్‌హోగన్ (71) గుండెపోటుతో కన్నుమూత
▪️ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 225/2.. తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు భారత్ ఆలౌట్
▪️గాయం కారణంగా టెస్ట్ సిరీస్ నుంచి రిషబ్ పంత్ ఔట్