Logo
Download our app
ప్రభుత్వ పాఠశాలకు ₹10 లక్షల విరాళం
NEWS   Jul 25,2025 04:21 am
ఇబ్రహీంపట్నం: వర్షకొండ గ్రామానికి చెందిన మంగిలిపెల్లి మహిపాల్ తన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు ₹10 లక్షల విరాళం అందించారు. ఆటస్థల నిర్మాణం, పిల్ల‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే విధంగా ఈ నిధుల‌ను వినియోగించాల‌ని కోరారు. మహిపాల్ గతంలో ₹3 లక్షలు పిల్లల ఆట వస్తువులకు, నీటి వసతి, పెయింటింగ్ కోసం విరాళం ఇచ్చారు. గ్రామ ప్రజలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ భాస్కర్ మహిపాల్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source