Logo
Download our app
బనకచర్లపై కేంద్రానికి తెలంగాణ లేఖ
NEWS   Jul 25,2025 09:57 am
ఏపీ చేప‌ట్టే బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ప్ర‌భుత్వం లేఖ రాసింది. ఏపీ ఇచ్చిన ప్రాథమిక నివేదికపై మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ అభిప్రాయం కోరింది కేంద్రం. కాగాఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం, గోదావరి ట్రిబ్యునల్ తీర్పు, పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చిన పర్యావరణ అనుమతికి వ్యతిరేకమని లేఖలో పేర్కొంది స‌ర్కార్.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source