Logo
Download our app
ఐఏఎస్ శ్రీ‌ల‌క్ష్మి పిటిషన్ డిస్మిస్
NEWS   Jul 25,2025 11:44 am
ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఐఏఎస్ శ్రీ‌ల‌క్ష్మికి బిగ్ షాక్ త‌గిలింది. తెలంగాణ హై కోర్టు లో డిశ్చార్జ్ పిటిషన్ దాఖ‌లు చేసింది. దీనిపై విచార‌ణ జ‌రిపిన కోర్టు సీరియ‌స్ అయ్యింది. త‌న దావాను కొట్టి వేసింది. య‌ధావిధిగా ఈ కేసుకు సంబంధించి విచార‌ణ జ‌ర‌పాల‌ని ఆదేశించింది. దీంతో విచార‌ణ‌ను ఎదుర్కోనుంది శ్రీ‌ల‌క్ష్మి.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source