నేటి ముఖ్యాంశాలు
NEWS Jul 26,2025 02:03 am
▪️యాదాద్రిః చౌటుప్పల్ సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఇద్దరు DSPలు మృతి
▪️తెలుగు రాష్ట్రాలకు మరో రెండ్రోజుల పాటు భారీ వర్ష సూచన
▪️ఇవాళ్టి నుంచి సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన
▪️నేడు గోవా గవర్నర్‌గా అశోక్‌గజపతిరాజు ప్రమాణం
▪️ఆయుష్‌లో 358 పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్ నిర్ణయం
▪️HYD: కూకట్‌పల్లిలో నకిలీ సర్టిఫికెట్ ముఠా అరెస్ట్
▪️తిరుపతిః అలిపిరిలో బైకర్‌పై దాడి చేయబోయిన చిరుత
▪️మాల్దీవులకు రూ.4,850 కోట్ల లోన్ ప్రకటించిన ప్రధాని మోదీ
▪️పాకిస్తాన్లో కుండపోత వర్షాలు..266 మంది మృతి
▪️ఫిలిప్పీన్స్‌లో తుఫాన్ బీభత్సం..25 మంది మృతి
▪️నేడు ఫిడే చెస్ వరల్డ్‌కప్ ఫైనల్లో తలపడనున్న కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్
▪️చైనా ఓపెన్ టోర్నీ సెమీస్‌లో సాత్విక్ జోడీ
▪️నాల్గో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్