Logo
Download our app
గోవా గ‌వ‌ర్న‌ర్ గా గ‌జ‌ప‌తిరాజు ప్ర‌మాణ స్వీకారం
NEWS   Jul 26,2025 12:03 pm
ఏపీకి చెందిన మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు శ‌నివారం గోవా రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గా ప్ర‌మాణ స్వీకారం చేశారు. గవర్నర్ బంగ్లా దర్బార్ హాల్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర మంత్రి కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడుతో పాటు ఏపీకి చెందిన మంత్రులు నారా లోకేష్‌, సంధ్యా రాణి, కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ హాజ‌ర‌య్యారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source