Logo
Download our app
శ్రీ‌వారి అన్న ప్ర‌సాదం రుచిక‌రం
NEWS   Jul 27,2025 04:32 pm
మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ఆదివారం తిరుమ‌ల‌ను సంద‌ర్శించారు. శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు కుటుంబీకుల‌తో క‌లిసి. అనంత‌రం శ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న ప్ర‌సాదం కేంద్రంలో భ‌క్తుల‌తో క‌లిసి భోజ‌నం చేశారు. ఈ సంద‌ర్బంగా నిత్యం వేలాది మంది భ‌క్తుల ఆక‌లిని తీరుస్తోంద‌ని అన్నారు. ఇదంతా ఆ దేవ దేవుడు క‌ల్పించిన సౌక‌ర్యం అన్నారు. ప్ర‌తి రోజూ వంద‌ల మంది శ్రీ‌వారి సేవ‌కులు స్వ‌చ్చంధంగా సేవ‌లు అందించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. అన్న ప్ర‌సాదం రుచిక‌రంగా ఉందంటూ ప్ర‌శంసించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source