Logo
Download our app
ఈసారి నిన్నే టార్గెట్ చేస్తాం.. ఇరాన్ సుప్రీం లీడర్ కు ఇజ్రాయెల్ వార్నింగ్
NEWS   Jul 28,2025 05:03 am
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీకి ఇజ్రాయెల్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమను బెదిరించడం మానుకోకుంటే ఈసారి వ్యక్తిగతంగా ఆయననే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని స్పష్టం చేసింది. ఈమేరకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ఈ హెచ్చరికలు జారీ చేశారు. జూన్ 13న ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఇరాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source