Logo
Download our app
కమల్కోట్ లో పోలీసుల కాటన్ సెర్చ్
NEWS   Jul 30,2025 10:33 am
నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు మామడ మండలంలోని కమల్కోట్ గ్రామంలో పోలీసులు కాటన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అనుమతులు లేకుండా నడుపుతున్న 70 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకుని, సంబంధిత ట్రాఫిక్ నిబంధనల ప్రకారం జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా మాట్లాడుతూ, సైబర్ నేరాలు, ట్రాఫిక్ సమస్యలు, నిషేధిత మత్తు పదార్థాల వినియోగం, CCTV కెమెరాల ప్రాముఖ్యత, మద్యం సేవనం, మైనర్లచే వాహనాల నడపడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆస్తి సంబంధిత నేరాల నివారణలో ప్రజల సహకారం కీలకమని స్పష్టం చేశారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source