Logo
Download our app
దివ్య దేశ్ ముఖ్ రికార్డ్ బ్రేక్
NEWS   Jul 28,2025 09:06 pm
ఫిడే మ‌హిళ‌ల వ‌ర‌ల్డ్ క‌ప్ ఛాంపియ‌న్ గా అవ‌త‌రించంది ముంబైకి చెందిన దివ్య దేశ్ ముఖ్. ప్ర‌స్తుతం త‌న పేరు దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది. 19 ఏళ్ల‌కే భార‌త గ్రాండ్ మాస్ట‌ర్ గా రికార్డ్ న‌మోదు చేసింది. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌కు డాక్ట‌ర్ కావాల‌ని కోరిక ఉంద‌ని, కానీ చెస్ వైపు అడుగులు వేశానంటూ తెలిపింది. ఏడేళ్ల‌ప్ప‌టి నుంచే త‌న‌కు చ‌ద‌రంగంపై ఆస‌క్తి పెరిగింద‌ని , అప్ప‌టి నుంచే దానిపై ఫోక‌స్ పెడుతూ వ‌చ్చాన‌ని పేర్కొంది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source