Logo
Download our app
ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీ అదుర్స్ - నాగ‌బాబు
NEWS   Jul 29,2025 08:04 am
త‌న సోద‌రుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్, నిధి అగ‌ర్వాల్ క‌లిసి న‌టించిన చిత్రం హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు జ‌న‌సేన ఎమ్మెల్సీ నాగ‌బాబు కొణిదెల‌. ధర్మం కోసం పోరాడిన ఓ వీరుడి క‌థ ఇద‌న్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఎంత నిబద్ధతతో చేస్తారో సినిమాలు కూడా అంతే నిబద్ధతతో చేస్తారన్నారు. తాను షూటింగ్ కి వెళ్లినప్పుడు పవన్ లో ఆ డెడికేషన్ కనిపించింద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source